(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 013
॥ శ్రీః ॥
3.13. అధ్యాయః 013
Mahabharata - Vana Parva - Chapter Topics
కృష్ణేన యుధిష్ఠిరంప్రతి తద్వ్యసనస్య ద్వారకాయాం స్వస్యాసాంనిధ్యహేతుకత్వకథనేన సమాశ్వాసనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వాసదేవ ఉవాచ। 3-13-0x(1825)(16241)
నైతత్కృచ్ఛ్రమనుప్రాప్తో భవాన్స్యాద్వసుధాధిప।
యద్యహం ద్వారకాయాం స్యాం రాజన్సన్నిహితః పురా ॥ 3-13-1(16242)
ఆగచ్ఛేయమహం ద్యూతమనాహూతోఽపి కౌరవైః।
ఆంబికేయేన దుర్ధర్ష రాజ్ఞా దుర్యోధనేన చ।
వారయేయమహం ద్యూతం బహూందోపాన్ప్రదర్శయన్ ॥ 3-13-2(16243)
భీష్మద్రోణౌ సమానాయ్య కృపం బాహ్లీకమేవ చ।
వైచిత్రవీర్యం రాజానమలం ద్యూతేన కౌరవ ॥ 3-13-3(16244)
పుత్రాణాం తవ రాజేంద్ర త్వన్నిమిత్తమితి ప్రభో।
తత్రాచక్షమహం దోషాన్యైర్భవాన్వ్యతిరోపితః ॥ 3-13-4(16245)
వీరసేనసుతో యైస్తు రాజ్యాత్ప్రభ్రంశితః పురా।
అతర్కితవినాశశ్చ దేవనేన విశాంపతే ॥ 3-13-5(16246)
సాతత్యం చ ప్రసంగస్య వర్ణయేయం యథాతథం ॥ 3-13-6(16247)
స్త్రియోఽక్షా మృగయా పానమేతత్కామసముత్థితం।
దుఃఖం చతుష్టయ ప్రోక్తం యైర్నరో భ్రశ్యతే శ్రియః ॥ 3-13-7(16248)
తత్రసర్వత్రవక్తవ్యం మన్యంతే శాస్త్రకోవిదాః।
విశేషతశ్చ వక్తవ్యం ద్యూతే పశ్యంతి తద్విదః ॥ 3-13-8(16249)
ఏకాహాద్ద్రవ్యనాశోఽత్ర ధ్రువం వ్యసనమేవ చ।
అభుక్తనాశశ్చార్థానాం వాక్పారుష్యం చ కేవలం ॥ 3-13-9(16250)
ఏతచ్చాన్యచ్చ కౌరవ్య ప్రసంగికటుకోదయం।
ద్యూతే బ్రూయాం మహాబాహో సమాసాద్యాంబికాసుతం ॥ 3-13-10(16251)
ఏవముక్తో యది మయా గృహ్ణీయాద్వచనం మమ।
అనామయం స్యాద్ధర్మశ్చ కురూణాం కురువర్దన ॥ 3-13-11(16252)
న చేత్స మమ రాజేంద్ర గృహ్ణీయాన్మధురం వచః।
పథ్యం చ భరతశ్రేష్ఠ నిగృహ్ణీయాం బలేన తం ॥ 3-13-12(16253)
అథైనమవినీతేన సుహృదో నామ దుర్హృదః।
సభాసదోఽనువర్తేరంస్తాంశ్చ ఇన్యాం దురోదరాన్ ॥ 3-13-13(16254)
అసాన్నిధ్యం తు కౌరవ్య మమానర్తేష్వభూత్తదా।
యేనేదం వ్యసనం ప్రాజ్ఞా భవంతో ద్యూతకారితం ॥ 3-13-14(16255)
సోహమేత్య కురుశ్రేష్ఠ ద్వారకాం పాండునందన।
అశ్రౌషం త్వాం వ్యసనినం యుయుధానాద్యథాతథం ॥ 3-13-15(16256)
శ్రుత్వైవ చాహం రాజేంద్ర పరమోద్విగ్రమానసః।
తూర్ణమభ్యాగతోస్మిత్వాం ద్రష్టుకామో విశంపతే ॥ 3-13-16(16257)
అహో కృచ్ఛ్రమనుప్రాప్తాః సర్వే స్మ భరతర్షభ।
సోఽహం త్వాం వ్యసనే మగ్నం పశ్యామి సహ సోదరైః ॥ 3-13-17(16258)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణఇ అర్జునాభిగమనపర్వణి త్రయోదశోఽధ్యాయః ॥ 13 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-13-4 అహం తత్ర ద్యూతే దోషాన్ అచక్షం వ్యక్తం కథితవాన్ స్యామిత్యర్తః ॥
3-13-5 వీరసేనసుతః నలః। యైః అక్షైరితి శేషః ॥
3-13-6 సాతత్యమవిచ్ఛేదం।
ప్రసంగస్య ద్యూతక్రీడాయాః హీయమానోఽపి జయాశయా పునఃపునర్దీవ్యత్యేవేత్యర్థః ॥
3-13-13 అపనీతేనేతిపాఠే అన్యాయేన। దురోదరాన్ ద్యూతకారాన్ ॥
3-13-15 ఏత్యాగత్య। యుయుధానాత్సాత్యకేః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.